కాకరకాయ పొడి వల్ల ఇన్ని లాభాలా..?

Divya
ఈ మధ్యకాలంలో చాలామంది సైతం ఎక్కువగా డయాబెటిస్ చేత బాధపడుతూ ఉన్నారు.. అయితే ఇందుకుగాను ప్రతి ఒక్కరు కూడా కొన్ని రకాల మందులను టిప్స్ను సైతం వాడుతూ ఉన్నారు. అయితే ఇలాంటి వారి కోసమే చెక్ పెట్టే విధంగా కాకరకాయ కారంపొడి డయాబెటిస్ ను నివారిస్తుందని విషయాన్ని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. వేడివేడి అన్నంలోకి కాకరకాయ పొడి వేసుకొని తిన్నవారికి రుచికి రుచి లభిస్తుంది. మరి ఈ కాకరకాయ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


కాకరకాయ పొడి చేయడానికి కావలసినవి చింతపండు, ధనియాలు, సెనగపప్పు, ఉప్పు నూనె, మినపపప్పు, ఎండుమిర్చి వెల్లుల్లి..


ముందుగా కాకరకాయ ముక్కలను బాగా శుభ్రంగా కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో కాకరకాయ ముక్కలను వేసి వేయించాలి.. అలాగే ఎండుమిర్చి మినపపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర చింతపండు కూడా అన్ని పక్కన పెట్టుకొని మరి మిక్సీ చేయాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయ కారంపొడి చాలా టేస్టీగా ఉంటుందట ఇది నెల రోజుల దాకా నిల్వ ఉండే విధంగా మనం అమర్చుకోవాలి.


ప్రతిరోజు షుగర్ పేషెంట్లు ఈ కాకరకాయ పొడి తో అన్నం తిన్నట్లు అయితే షుగర్ నుండి కాస్త విముక్తి పొందవచ్చు. నోరు చెప్పగా ఉన్నట్లుగా బాధపడుతున్న వారికి ఇది చాలా రుచిగా అనిపిస్తుంది. అయితే అవసరం అనుకునేవారు వేరుశెనగలు కూడా ఇందులోకి వేసుకొని కలుపుకోవచ్చు. అయితే ఈ పొడిని తినడం వల్ల కేవలం టేస్టిగానే కాకుండా రక్తంలో ఉండే చక్కర స్థాయిలను కూడా అదుపులోకి తీసుకుంటుంది.. టైఫాయిడ్ ,మలేరియా వంటి వాటి బారిన పడకుండా చేస్తుంది బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాలను సైతం తగ్గించడానికి ఈ కాకరకాయ పొడి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కిడ్నీలోనే రాళ్ళను ఏర్పడకుండా చేసేందుకు మలబద్ధక సమస్యకు కూడా కాకరకాయ కారంపొడి బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: