సమ్మర్లో వేడి నుంచి బాడీని కాపాడే ఫుడ్స్ ఇవే?

Purushottham Vinay
ఎండా కాలంలో మన ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. ఎందుకంటే మండే ఎండలు ఇంకా వేడిగాలులు మిమ్మల్ని ఖచ్చితంగా అనారోగ్యానికి గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంది.ఈ సీజన్‌లో మన బాడీ చాలా ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇలాంటి సమయంలో మీరు ఎక్కువగా వాటర్ కంటెంట్  ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఎండాకాలంలో హెల్తీగా ఉండాలంటే కొన్ని ఆహారాలని తప్పక తినాలి. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం.మజ్జిగ ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. వేసవిలో దీనిని తీసుకుంటే శరీరంలో ఉన్న వేడి అంతా చాలా సులభంగా తగ్గుతుంది. ఇంకా అంతేకాకుండా ఇది డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది. అలాగే ఆకుకూరలు హెల్త్ కు చాలా రకాలుగా మేలు చేస్తాయి. మన బాడీలోని వేడిని తగ్గించడంలో ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి.


ఇంకా అంతేకాకుండా ఇది జీర్ణవ్యవస్థను కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. అలాగే నిమ్మకాయలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.అందుకే ప్రతి రోజూ ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే ఖచ్చితంగా శరీరంలోని వేడి అంతా కూడా ఈజీగా తగ్గిపోతుంది. అందుకే చాలా మంది నిపుణులు నిమ్మరసం తాగమని సలహా ఇస్తారు.ఇంకా అలాగే నారింజలో విటమిన్ సి, ఫైబర్ ఇంకా కాల్షియం ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మొత్తం 85 శాతం నీరే ఉంటుంది. ఇక ఎండా కాలంలో దీనిని తీసుకోవడం వల్ల మీకు శరీరరంలో నీటి కొరత అనేది ఉండదు.అలాగే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని వేసవిలో తీసుకుంటే బాడీలోని హీట్ అనేది చాలా ఈజీగా తగ్గడమే కాకుండా.. ఇంకా చాలా రకాల పోషకాలు అందుతాయి. కాబట్టి ఖచ్చితంగా వేసవిలో ఈ ఆహారాలు తీసుకోండి. ఖచ్చితంగా బాడీలోని వేడి అంతా పోయి బాడీ చాలా కూల్ గా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: