కంటి సమస్యలని తగ్గించాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కూడా అనేక రకాల కంటి సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు.వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి, పోషకాహార లోపం, సెల్ ఫోన్, టివీ ఇంకా అలాగే ల్యాప్ టాప్ వంటి వాటిని ఎక్కువగా వాడడం, నిద్రలేమి ఇంకా కంటికి తగినంత విశ్రాంతిని ఇవ్వకపోవడం వంటి వివిధ కారణాల వలన చాలా మంది కూడా కంటి సంబంధిత సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు. అలాగే కళ్లు మసకబారడం, కళ్ల నుండి నీళ్లు కారడం, కంటి చూపు తగ్గడం ఇంకా కళ్లు ఎర్రబడడం వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలతో మనలో చాలా మంది ఎక్కువగా బాధపడుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ సమస్యతో చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. అయితే కొన్ని రకాల టిప్స్ వాడి మనం కళ్లల్లో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించుకోవచ్చు.ఈ టిప్స్ వాడడం వల్ల కళ్లు శుభ్రపడడంతో పాటు కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది. కళ్ల ఆరోగ్యం మెరుగుపడి కంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి.


కళ్లను శుభ్రపరచడంతో పాటు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ టిప్స్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కళ్లను శుభ్రపరిచి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో రోజ్ వాటర్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు కళ్లల్లో రెండు లేదా మూడు చుక్కల రోజ్ వాటర్ ను వేసుకుని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కళ్లను చల్లగా ఉంచి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనకు కీరదోస చాలా బాగా ఉపయోగపడుతుంది. కీరదోస ముక్కలను 15 నిమిషాల పాటు కళ్లపై ఉంచుకోవడం వల్ల కళ్లు ఈజీగా చల్లబడతాయి. ఇంకా అలాగే ఎర్రబడిన కళ్లు కూడా తెల్లగా మారతాయి. కళ్లపై కీరదోస ముక్కలను ఉంచుకోవడం వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. కళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: