ఉదయం లేవగానే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో.? మీకు తెలుసా..?
సాధారణంగా చాలా మంది ఉదయం లేవగానే కాఫీ, టీ తాగుతుంటారు. అలా కాకుండా కాఫీ టీ బదులు మజ్జిగ తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
ఉదయం లేవగానే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల జీర్ణ సమస్యలు లేకుండా రోజంతా హాయిగా ఉంటుంది. అంతేకాకుండా కడుపులో మంట, గ్యాస్ , ఎసిడిటీ, అల్సర్ ఉన్న వాళ్లకి పరగడుపున మజ్జిగ తాగడం వల్ల ఈ సమస్యలు త్వరగా తగ్గుతాయి.
పరగడుపున మజ్జిగ తాగడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. అంతేకాకుండా జీర్ణాశయం, పేగుల్లో ఉండే హానికర బ్యాక్టీరియాని నశింపజేసి, మంచి బ్యాక్టీరియా వృద్ధి చేస్తుంది.
మలబద్దక సమస్య, అజీర్తి సమస్య, గ్యాస్ వంటి సమస్యలు ఉన్న వాళ్ళు రోజు ఉదయం లేవగానే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల పై సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
మజ్జిగలో అర స్పూన్ మిరియాలపొడి, మూడు కరివేపాకు లు వేసుకొని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.
విరేచనాలు అవుతున్నప్పుడు మజ్జిగలో అర స్పూన్ అల్లం రసం కలుపుకొని తాగడం వల్ల విరేచనాలు త్వరగా తగ్గుతాయి. మలబద్దక సమస్య, అజీర్తి సమస్య, గ్యాస్ వంటి సమస్యలు ఉన్న వాళ్ళు రోజు ఉదయం లేవగానే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల పై సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
రక్తపోటు ఉన్నవాళ్లు ప్రతి రోజు ఉదయం లేవగానే పరగడుపున ఉప్పు లేకుండా మజ్జిగ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు ఉన్నవాళ్ళు మాత్రమే ఉప్పు వేసుకో కూడదు. మిగతావాళ్లు ఉప్పు వేసుకొని తాగవచ్చు. ఎందుకంటే ఉప్పులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది. కాబట్టి రోజు ఉదయం లేవగానే పరగడుపున మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవాలి. మలబద్దక సమస్య, అజీర్తి సమస్య, గ్యాస్ వంటి సమస్యలు ఉన్న వాళ్ళు రోజు ఉదయం లేవగానే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల పై సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మలబద్దక సమస్య, అజీర్తి సమస్య, గ్యాస్ వంటి సమస్యలు ఉన్న వాళ్ళు రోజు ఉదయం లేవగానే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల పై సమస్యలకు చెక్ పెట్టవచ్చు.