కాపర్ బాటిల్ నీరు వల్ల గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు మాయం బరువు తగ్గడం ఖాయం...!!!
సీ ఫుడ్, ఆర్గన్ మీట్, హోల్ గ్రెయిన్స్, పప్పులు, నట్స్, సీడ్స్, చాకొలేట్, సిరియల్స్, బంగాళా దుంప, బఠానీ, కొన్ని ఆకు కూరల ద్వారా రాగి శరీరానికి అందుతుంది. రాగి పాత్రలో స్టోర్ చేసిన నీటిని రోజుకి రెండు మూడు గ్లాసులు తాగడం ద్వారా కూడా రాగి అందుతుంది.రాగికి స్టమక్ లోపల ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేసి హానికారక బ్యాక్టీరియాని నశింపచేసే గుణాలు ఉన్నాయి. ఫలితంగా, అల్సర్స్, ఇన్డైజెషన్, ఇన్ఫెక్షన్స్ వంటి వాటికి ఇది మంచి రెమెడీ లా పని చేస్తుంది.
స్టమక్ ని క్లీన్ చేసి, డీ టాక్స్ చేయడంలో, లివర్, కిడ్నీ ఫంక్షనింగ్ ని రెగ్యులేట్ చేయడంలో, ఫుడ్ నుండి న్యూట్రియెంట్స్ ని అబ్జార్బ్ చేయడంలో, వేస్ట్ ని బయటకి పంపడంలో రాగి హెల్ప్ చేస్తుంది.ఇంకా రాగి పాత్రలో నీరు తాగడం వలన శరీరంలో పెరిగిన కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారట.అలాగే ముఖం కూడా సౌందర్యవంతంగా ఉంటుందట.. ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...