ఆటిజం వ్యాధికాదు నిరంతరం ఉండే స్థితి

Hareesh
ఏదయినా ఇబ్బంది మన దాకా వస్తే కానీ తెలియదంటారు, అదే ఆరోగ్య పరమయిన ఇబ్బంది, అందులోనూ ప్రపంచంలోనే ఎవ్వరికీ అంతుపట్టని - కారణమేమిటో తెలియని ఆరోగ్య పరమయిన ఇబ్బంది అంటే గుండె గుభెల్లు మంటుంది. దానిలోనూ ఆ ఇబ్బంది పిల్లలకు సంబంధించినదయితే ఆ కుటుంబ పరిస్థితి గుండెని తరిగేస్తుంది. ఆ కోవకు చెందినదే మానసిక రుగ్మతలు, న్యూరలాజికల్ కండీషన్స్... ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD), సెరబ్రల్ పాల్సీ, ఫోబియాలు, సూసైడ్ టెండెన్సీలు, అతి భయాలు, ఇంకా మరెన్నో… వీటన్నింటికి కారణమేమిటనేది ఎంతో అభివృద్ది చెందిన ఈ నవయుగ మేథస్సుకు కూడా అంతు చిక్కడం లేదు ఈ నాటికి కూడా వీటికి ఎటువంటి మందులు లేవు.  


ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల మంది పిల్లలు, పెద్దలు కారణం తెలియని, మందులు లేని వివిధ న్యూరలాజికల్ కండీషన్స్ మరియు మానసిక రుగ్మతలతో బాధపడుతున్న 80 కోట్ల మంది జనజీవన స్రవంతిలో భాగమై తమకంటూ ఒక జీవితాన్ని పొందడానికి వారి వారి కుటుంబాల ముందు  ఉన్న అత్యుత్తమ దారి థెరపీ, రిహాబిలిటేషన్.

అంటే వారి ఇబ్బందిని పూర్తిగా తీసివేయలేక పోయినా… ఆ ఇబ్బందితోనే మిగిలిన వారితో కలవగలగడం, వారి పనులు వారు చేసుకోగలగడం, వారి కుటుంబ సభ్యులతో మెలగగలగడం నేర్పించడం… ఇది ఒక యజ్ఞం, దేవుని  ప్రతిమను తయారు చేసేటపుడు శిల్పికి ఉన్నంత అంకిత భావవం కావాలి.

ఈ పనికి సంబంధించిన దాదాపు అయిదు నుండి ఏడు రంగాల వారు అవసరమవుతారు. వారందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తేనే, కుటుంబం యొక్క సంపూర్ణ సహకారం ఉంటేనే ఈ కారణం తెలియని, మందులు లేని రుగ్మతలకు సమాధానం చెప్పగలిగేది.

అటువంటి అనుభవజ్ఞలయిన నిపుణులు, సుహృద్భావ వాతావరణము, సేవా ధృక్పదంతో కూడిన తల్లి స్పర్శ వంటి మంచిని కలుగచేసేదే పినాకిల్ బ్లూమ్స్ సెంటర్. #1 ఆటిజం థెరపీ సర్వీసులు,  పరిపూర్ణ చైల్డ్ డెవలెప్ మెంట్ మరియు పెద్దల మానసిక రిహాబిలిటేషన్ సెంటర్.  

ఒక్కొక్క సెంటర్ లో ఒక 100 నుండి 200 మంది మందికి మాత్రమే సర్వీసు ఇవ్వగలము. మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 80 కోట్ల మందిరికి సర్వీసు ఇవ్వాలంటే.. .ఇలాంటి అనేక సెంటర్లు సమాహారమే పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్.



పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ గురించి:
పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్ మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధముగా.. దశాబ్ధాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, హైడ్రో థెరపీ, మ్యూజిక్ థెరపీ, డాన్స్ థెరపీ , యోగా థెరపీ, పేరెంట్ ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్, గ్రూప్ టీచింగ్, ఫిజియో థెరపీ, ఆటిజం థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, అస్సెస్మెంట్స్, స్కూల్ ట్రైనింగ్  చైల్డ్ డెవలప్ మెంట్ మరియు రిహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యూ-హెల్త్ కేర్ #1 ఆటిజం థెరపీ సర్వీస్ సెంటర్ల నెట్వర్క్ -  పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్.

రెండు వందల మందికి పైగా నిష్ణాతులయిన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ ‘పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్’....

భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన ‘భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్’ యొక్క అనుబంధ సంస్థ.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: