మంగు మచ్చలకు చింత గింజలతో చెక్ పెట్టండి..!

Divya
పూర్వం రోజుల్లో వయసు మళ్ళిన వారికి ఎక్కువగా మంగు మచ్చలు వచ్చేవి. కానీ ఇప్పుడు యుక్త వయసులోనే వచ్చి,అందాన్ని దెబ్బతీస్తున్నాయి. దీనికి కారణం హైపర్ పిగ్మెంటేషన్.ఇది ఎక్కువగా బుగ్గల మీద, ముక్కు మీద,నుదురు మీద ప్యాచ్ లు ప్యాచులుగా గా వస్తూ ఉంటుంది. దీనికోసం ఎన్నో మందులు వాడినా ప్రయోజనం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు నలుగురులోకి కలవాలన్నా,సిగ్గు పడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం చింత గింజలు ఎంతో బాగా ఉపయోగపడతాయని {{RelevantDataTitle}}