హైబీపీతో అన్నీ అనర్ధాలే.. జాగ్రత్త సుమా..!
అధిక రక్తపోటు సమస్య వచ్చినప్పుడు కళ్ళల్లోకి వెళ్లే సూక్ష్మ నేరాలు పలుచబడి రక్తప్రసరణ నిలిచిపోయి కంటి చూపు కూడా దెబ్బతింటుంది . ఈ సమస్యను హైపర్ టెన్షన్ రెటినోపతి అని పిలుస్తారు. ఐరిస్ స్క్రీన్ ప్రాంతం వెనుక ఉన్న సన్నని కండరాలను పెంచడానికి ఒత్తిడి చాలా ప్రభావితం చేస్తుంది.. దీంతో కళ్ళల్లో నీరు కారడం ,మసకబారడం , చూపు పూర్తిగా కోల్పోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. కనుపాపకు రక్త ప్రవాహం నిరోధించబడినప్పుడు దృష్టి నష్టం కూడా జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అధిక రక్తపోటు వల్ల మెదడుకు దారి తీసే సిరలలో రక్తప్రసరణకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. దీని కారణంగా స్ట్రోక్ విషయంలో మెదడులోని చిత్రాలను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా దెబ్బతింటుందట. కాబట్టి హైపర్ టెన్షన్ గా తగ్గించుకోవాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం ధ్యానం చేయడం లేదా యోగా చేయడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. డయాబెటిక్ కానీ పెద్దలలో కూడా 10 శాతం మంది రెటినోపతిని కలిగి ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక రక్తపోటు అనేది గుండెపోటు గుండె జబ్బులకు దారితీస్తుంది. కాబట్టి అధిక రక్తపోటు రాకుండా ముందే జాగ్రత్త పడాలి.