మధుమేహం: ఈ కషాయం తాగితే మటుమాయం?

Purushottham Vinay
షుగర్ వ్యాధి తగ్గక బాగా ఇబ్బందిపడుతున్న వారు ఒక కషాయాన్ని తాగడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. షుగర్ వ్యాధిని తగ్గించే కషాయాన్ని తగ్గించే  ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. షుగర్ వ్యాధిని తగ్గించే ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి మనం మెంతులను, దాల్చిన చెక్క పొడిని ఇంకా అలాగే పసుపును వాడాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీరు తీసుకోవాలి.ఆ తరువాత అందులో ఒక టీ స్పూన్ మెంతులను, అర టీ స్పూన్ పసుపును ఇంకా అలాగే చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేయాలి.ఇక ఆ తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి ఒక 15 నిమిషాల పాటు నీటిని మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. అయితే ఈ కషాయాన్ని రోజూ పరగడుపున గోరు వెచ్చగా తాగాలి.


ఇలా ఒక పది రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ కషాయాన్ని తాగడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి వచ్చి క్రమంగా తగ్గు ముఖం పడుతుంది. పసుపు, దాల్చిన చెక్క, మెంతుల్లో ఉండే ఔషధ గుణాలు ఇంకా అలాగే పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను చాలా ఈజీగా అదుపులో ఉంచుతాయి.అందువల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడంతో పాటు మనం ఇతర ఆరోగ్యప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు.ఇక ఈ కషాయాన్ని తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే గుండె సంబంధిత సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. అజీర్తి, మలబద్దకం వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుండి చాలా ఈజీగా ఉపశమనం కలుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల మనం చక్కటి సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: