చిటికెడు మిరియాల పొడిని నీటిలో కలుపుకొని పరగడుపున తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

kalpana
 మనిషి ఆరోగ్యంగా లేకపోతే ఎంత సంపాదించినా కొద్ది రోజుల్లోనే సంపద కరిగిపోతుంది. కానీ మనిషి ఆరోగ్యంగా ఉంటే ఎంత సంపాదన సంపాదించవచ్చు. అంతేకాకుండా మనకు కావలసిన దాన్ని పొందవచ్చు. అయితే కొంతమంది పదే పదే అనారోగ్య పాలవుతుంటారు. ఎందుకంటే వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.ఆరోగ్యంతో ఉండటంవల్ల మనసు ప్రశాంతంగా ఉండదు, చాలా చికాకుగా ఉంటారు.ఇలా ఉండడం వల్ల శరీరం శక్తిని కోల్పోతుంది.ఎందుకు ఎక్కువగా అనారోగ్యం అవుతారు అంటే వారికి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి అనారోగ్యాలు వస్తుంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికిగదిలో ఉండే వాటితోనే సాధ్యపడుతుందని మనకు తెలుసు. అందులో ఒకటి మిరియాలు.  మిరియాలను పొడిచేసి పొడిని నీటిలో కలుపుకొని పరగడుపున తాగడం వల్ల అనేక అనారోగ్యాలను దూరం చేయవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...                    
 బరువు తగ్గడానికి మిరియాలు బాగా పనిచేస్తాయి. మిరియాలను పొడి చేసుకుని రోజు ఉదయం పరగడుపున నీటితో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడడమే కాకుండా కేలరీలను తగ్గించడానికి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
మిరియాల పొడిని వీటితో కలిపి ఉదయము పరగడుపున తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కణాలను పోషించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మిరియాల పొడిని నీటితో  కలిపి ఖాళీ కడుపుతో సేవించడం వల్ల కణజాలాలకు పోషకాలను అందించడమే కాకుండా తేమగా ఉండటానికి ఉపయోగపడతాయి.అంతేకాకుండా శరీర కణజాలాలను నిర్జలీకరణం,అలసట,పొడి చర్మము నుండి కాపాడుతుంది.
 మలబద్దక సమస్యతో బాధపడుతున్న వాళ్లు మిరియాల పొడిని వేడినీళ్లతో కలిపి తాగడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపుతుంది.ఫైల్స్ సమస్యను కూడా తగ్గిస్తుంది.
 చిటికెడు మిరియాల పొడిని నీటితో కలిపి ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న  వ్యర్టాలు బయటికి పోతాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: