ఉసిరికాయల రసం ఆరోగ్య ప్రయోజనకరం

Durga
ప్రకృతి మనకు ఎన్నో ఆహారాలను బహుమానంగా ఇచ్చింది.  వాటిలో ఉసిరి కాయ ఒకటి. ఉసిరికాయల రసంతో ఉపయోగపడుతుంది. చర్మ సంబంధింత సమస్యలయితే, రెగ్యులర్ గా ఒక గ్లాసెడు  ఉసిరి రసం రోజు రెండుసార్లుగా తాగితే అంటే ఉదయం, సాయంత్రం వేళలలో తాగితే చాలు చర్మం పై మచ్చలు, దురదలు, వంటివి మాయమవుతాయి.  ఉసిరి రసం నేరుగా తాగలేనివారు మిరియం లేదా ఇతర మసాలా దినుసులు ఆ జ్యూస్ లో కలిపి తాగవచ్చుజ. అది రుచిని మరింత అధికం కూడా చేస్తుంది. ఉసిరిక పొడి రెండు చెంచాలు వేడి నీటిలో కలిపి తాగేయవచ్చు. ఈ రసాన్ని ఉదయం వేళ ఆహారానికి ముందుగా ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలుంటాయి.  ముఖంపై మొటిమలున్నవారు ఈ రసం తాగితే అద్బుతంగా పనిచేస్తుంది కనుక మెరిసేటి చర్మం కొరకు ఉసిరి రసాన్ని తాగండి. ఉసిరి రసం చర్మం సంబంధిత సమస్యలకే కాక, తల వెంట్రుకలు తెల్లబడకుండా కూడా చేస్తుంది. జుట్టులోని పటుత్వం పెరుగుతుంది. కనుక, జుట్టు తెల్లపడకుండా ఉండాలనుకునేవారు ఉసిరి రసం తాగాలి. మనలో చాలామంది ఎప్పటికీ చిన్నవయసు వారిగానే కనపడటానికి ప్రయత్నిస్తూంటారు. వయసు పైబడినప్పటికి తమ ముసలితన ఆకారాన్ని త్వరగా అంగీకరించరు. యువతరంతో వారి హావ భావాలు, వేషాలు, అన్ని రీతులలో పోటీపడుతూనే వుంటాయి. శారీరరకంగానే కాక, మానసికంగా కూడా కొంతమంది యువత వలే ప్రవర్తిస్తూంటారు.  మా ఫేస్ క్రీమ్ రాసుకుంటే మీ చర్మం ముడతలు పడదు. మీరు చిన్నగా కపడతారు. మా దుస్తులు ధరిస్తే మీరు మా పేస్ క్రీమ్ రాసుకుంటే మీ చర్మం ముడతలు పడదు. మీరు చిన్నగా కనపడుతారు. మా దుస్తులు ధరిస్తే మీరు ఎప్పటికీ చిన్నవారే అంటూ వివిధ వస్తువుల తయారీదార్లు వీరిని ఆకర్షిస్తూంటారు.  అయితే, మరి వయసు పైబడుతున్నా సరే ఈ రకంగా ఎప్పటికీ సహజంగా మరి ఆరోగ్యంగా వుంటే యువతలవలే ఉత్సహంగా వుండాలంటే, చిన్నవారుగానే కనపడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే, సరైన ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు తగిన శారీరక శ్రమ వయసువారిగా కనపడటం అనేది అన్నిటినీ మించిన ప్రాధాన్యం మనలో కలిగి వుంది. అందుకుగాను సహజంగా తీసుకోదగిన ఆహారాలను పరిశీలిద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: