గోల్డ్: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం..!

Divya
గత కొన్ని నెలలుగా బంగారం విపరీతంగా పెరిగిపోవడంతో బంగారం కొనాలి అంటే భయబ్రాంతులకు గుర అయ్యేలా చేస్తున్నారు. అయితే బంగారం పెరగడం వెనక ఒక మాఫియా ఉందని దీంతో అడ్డదిడ్డంగా ఏం చేస్తూ ఉన్నారు అనే విధంగా చాలామంది నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు హెచ్చుతగ్గులకు లోన్ అవుతోంది. ఆ మధ్యన 1,50,000 కు వెళ్ళిపోతుంది.. రెండు లక్షల వరకు వెళుతుందంటూ ప్రజలని భయభ్రాంతులకు గురిచేసిన.. అయితే ఇప్పుడు బంగారం ధర పడిపోతుంది అన్నటువంటి అంశాన్ని క్వాంటం ఎంఎఫ్ తెలియజేస్తోంది.


పసిడి వ్యాల్యూ కి బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి.. రాబోయే రెండు నెలలు డాలర్ల పరంగా పసిడి ధర 12 నుంచి 15% వరకు తగ్గే అవకాశం ఉంటుందట. క్వాంటం నుంచి ఫండ్ నెలవారీగా నివేదికలో తెలియజేసింది. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 31.10 గ్రాములు , మేలిమి పసిడి ధర 3350 డాలర్ల వద్ద ట్రెండ్ అయ్యింది. ఏడాది ఏప్రిల్ లో రికార్డు స్థాయిలో నమోదైన 3,500 డాలర్ల తో పోలిస్తే..150 డాలర్లు తక్కువ. భారత్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో లక్ష ఎగువన ట్రేడ్ అయిన 10 గ్రాముల మేలిమి బంగారం ప్రస్తుతం  లక్ష దిగువన వ్యాపారం జరుగుతున్నది.

అయితే మద్యస్థ ధరలో పెట్టుబడిదారులకు మాత్రం ఇప్పటికీ బంగారం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. క్వాంటం ఎంఎఫ్ తమ నివేదికలో తెలియజేస్తున్నారు. ప్రధాన కరెన్సీలతో పుంజుకుంటున్నటువంటి డాలర్ మార్కర్ రేటు.. అమెరికా ,చైనా సునకాలతో మోస్తున్నటువంటి అంచనాలు కొనసాగుతున్న లాభాల స్వీకరణ అమ్మకాల కారణంగా బంగారం ధర పడిపోయే పరిస్థితి ఉంటుందని ఎంఎఫ్ తెలియజేస్తున్నారు. ఈ విషయం అటు సామాన్యులకు కూడా ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు. మరి ఏ మేరకు ఎంత తగ్గుతుంది అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నది. ఒకవేళ బంగారం తగ్గితే రికార్డు స్థాయిలో అమ్ముడు పోతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: