పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్...ఈరోజు మార్కెట్ లో భారీగా కిందకు దిగి వచ్చాయి..నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ ధరలు ఇంకాస్త కిందకు దిగి వచ్చాయి..ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలను చూస్తె..జూలై 16 దేశీయంగా 10 గ్రాముల పసిడి పై రూ.400లకుపైగా తగ్గుముఖం పట్టింది. అలాగే వెండి కూడా తగ్గింది.22 క్యారెట్ల తులం బంగారంపై రూ.400 తగ్గి ప్రస్తుతం రూ.46,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.430 తగ్గి ప్రస్తుతం రూ.50,730గా ఉంది. ఇక వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. కిలోపై రూ.2000 వరకు తగ్గుముఖం పట్టగా ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.55,00 ఉంది.
నేడు ప్రధాన మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,730 వద్ద ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730.విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,580 వద్ద ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,820.ముంబైలో కిలో వెండి ధర రూ.55,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.60,400 ఉంది. బెంగళూరులో రూ.60,400, కేరళలో రూ.60,400లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60,400 ఉంది.. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..