పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు..!

Satvika
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ రోజు మార్కెట్ లో బంగారం ధరలు వెలవెలబోయింది. నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో కిందకు దిగి రావడం గమనార్హం.. బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి.తాజాగా 10 గ్రాముల ధరపై స్వల్పంగా తగ్గింది. తులం బంగారంపై రూ.210 వరకు తగ్గింది..అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి..ఈరోజు ధరలు తగ్గడం తో కొనుగొల్లు కూడా భారీగా పెరిగాయి. ఈరోజు ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 వద్ద ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.52,100 వద్ద ఉంది. అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 ఉంది.


విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 వద్ద కొనసాగుతుంది..బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. కిలో వెండిపై రూ.1200 వరకు తగ్గుముఖం పట్టింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, ముంబైలో రూ.61,000 ఉంది, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,000 ఉండగా, కోల్‌కతాలో రూ 61,000, హైదరాబాద్‌లో రూ.67,000 ఉంది.ఈరోజు భారీగా తగ్గిన ధరలు రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: