నిలకడగా బంగారం, వెండి ధరలు ఇలా..!

Satvika
కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తూనే ఉన్నాయి.పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో ధరలు కూడా హెచ్చు, తగ్గులు ఉన్నాయి. నిన్న కాస్త ఊరట కలిగించిన ధరలు, ఈరోజు మార్కెట్ లో  అదే ధరలు కొనసాగుతున్నాయి.ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ సామాన్యులు సైతం పసిడి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కొన్ని రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు సోమవారం ఉదయం స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలలో ఎలాంటి మార్పు జరగలేదు. సోమవారం ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,090 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,750గా ఉంది..


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,750 ఉంది.. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,090గా ఉంది. కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 47,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,090గా ఉంది.. ఇక హైదరాబాద్ మార్కెట్లోలోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,090 పలుకుతోంది.

 
అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,090గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,750 కొనసాగుతుండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,090గా ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,800 ఉండగా,24 క్యారెట్ల ధర రూ. 52,150గా ఉంది..బంగారం స్థిరంగా ఉంటే.. వెండి ధరలు కూడా అదే దారిలో పయనించాయి.. హైదరాబాద్‌లో రూ.67000 ఉంది..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: