బంగారం ప్రియులకు గుడ్ న్యూస్..స్థిరంగా బంగారం,తగ్గిన వెండి..!

Satvika
ఈరోజు బంగారం కొనాలని భావించె వారికి చక్కటి గుడ్ న్యూస్ బంగారం ధరలు ఎ మాత్రం పెరగలేదు..బంగారం ధరలలొ మార్పు లేదు..నిన్నటి ధరలే మార్కెట్ లో కొనసాగుతున్నాయి. ఇది మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి..గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న కాస్త మార్కెట్ లో తగ్గినట్లు తెలుస్తుంది.ఇక ఈరోజు కూడా బంగారం ధరలు కిందకు వచ్చాయి. వెండి విషయాన్నికొస్తే.. వెండి ధరలు మార్కెట్ లో రోజు రోజుకు భారీగా కిందకు దిగి వస్తున్నాయి..గత వారం రోజులుగా వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు వెలవెలబోతోంది.


మన దేశంలో ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,440 వద్ద వుంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,440 వద్ద ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,120 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,540గా నమోదు అవుతుంది.అలాగే..ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 వద్ద కొనసాగుతోంది.కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 ఉందని నిపుణులు అంటున్నారు.


బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 ఉంది. అదే సమయంలో కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 గా కొనసాగుతోంది.. బంగారం ధరలు స్థిరంగా ఉంటే, వెండి ధరలు మాత్రం కిందకు దిగి వచ్చాయి.కేజీ వెండి ధర రూ. 1100 తగ్గి రూ. 70,500 గా నమోదు అయింది.అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: