పెరిగిన బంగారం,వెండి ధరలు..ఈరోజు రేట్లు ఇలా..!

Satvika
బంగారం ధరలు మార్కెట్ లో ఎలా ఉంటాయో ఎవరూ అంచనా వెయ్యలెరు..గంట గంటకు ధరలలో మార్పులు జరగడం సాధ్యం..అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరలలో భారీగా మార్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే..నిన్న ధరలతో పోలిస్తే, నేడు మార్కెట్ లో ధరలు కాస్త ఎక్కువగానే వున్నాయి. ఇది మహిళలకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి..ఈరోజు స్వల్పంగా బంగారం ధరలు పెరగడం పై జనాలు బంగారు నగలను కొనడానికి ఆసక్తి చూపించలెదు.బంగారం పెరిగితే.. వెండి కూడా అదే దారిలో పెరిగింది. అయితే తాజాగా 10 గ్రాముల బంగారంపై రూ.220కి పైగా పెరిగింది. ఇక వెండి ధర కూడా పెరిగింది. కిలో బంగారంపై రూ.700లకుపైగా పెరిగింది. ఇక శనివారం దేశీంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము...


మనదేశం లో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.49,550 ఉంది, 24 క్యారెట్ల ధర రూ.50,060 వద్ద ఉంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550 ఉందని తెలుస్తుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,060గా నమోదు అవుతుంది. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,050 ఉంది.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,600 గా నమోదు అవుతూన్నాయి..ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060గా కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 వద్ద ఉంది.

ఇకపోతే అన్నీ రాష్ట్రాలలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.ఇక బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. నేడు మార్కెట్ లో  వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,400 ఉండగా, విజయవాడలో రూ.74,400 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.74,400 ఉండగా, ముంబైలో రూ.70,000 వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలు పెరగడానికి అసలు కారణాలు చాలానె ఉన్నాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్ వంటి పలు అంశాలు ప్రభావాన్ని చూపిస్తాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: