పసిడి ప్రియులకు భారీ ఊరట.. ఈరోజు ధరలు ఇలా..!

Satvika
వావ్.. ఈరోజు పసిడి ప్రియులకు భారీ ఊరట..ఏప్రిల్‌ 1 న బంగారం ధరలు మాత్రం ఎక్కడా తగ్గలేదు, అలాగే 2, 3 న బంగారం ధరలలొ స్వల్పంగా మార్పులు కనిపించాయి.. నిన్నటి ధరలె ఈరోజు మార్కెట్ లో నమోదు అవుతూన్నాయి.. ఇది నిజంగా మహిళలకు కళ్ళు చేదిరే న్యూస్ అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. నిన్న మార్కెట్ నమోదు అయిన పసిడి ధరలు నేడు మార్కెట్ లో ఉన్నాయి. బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే...కానీ వెండి ధరలు మాత్రం స్థిరంగా లేవు..నిన్న మార్కెట్ లో భారీగా తగ్గిన సంగతి తెలిసిందే..ఈరోజు మాత్రం స్థిరంగా ఉన్నాయి..  


ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు ధరలు భారీగా కాస్త పెరిగాయని నిపుణులు అంటున్నారు.. అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి.. ప్రధాన మార్కెట్ లో పసిడి ధరలను చూస్తె..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల  పసిడి ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,460, తమిళ నాడులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,250, 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,630, అదే విధంగా ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 వద్ద నమోదు అవుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,460 వద్ద ఉన్నాయి. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,460 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,460 గా వుంది.


కాగా మన తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.47,950 ఉంది, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,460, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,460 నమోదు అయ్యాయి. మార్కెట్ లో వెండి ధరలను చూస్తె..ఢిల్లీలో ఒక కిలో వెండి ధరలు రూ.68,800 ఉండగా, ముంబైలో రూ.66,800,హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.71,300 ఉండగా, విజయవాడలో రూ.71,300 గా నమోదు అవుతుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వంటివి ఎన్నో అంశాలు పసిడి ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: