తెలుగు రాష్ట్ర మహిళలకు ఒక గుడ్ న్యూస్.. ఏమిటంటే..?

Divya
బంగారం కొనుక్కోవాలనుకునే మహిళలకు ఒక శుభవార్త.. బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి.. మొన్నటి వరకు భారీగా దూసుకుపోయిన బంగారు ధరలు.. ఈ రోజు కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి.. బులియన్ మార్కెట్లో వెండి,బంగారం ధరలు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.. ఇలాంటప్పుడే వినియోగదారులు బంగారం కొనేందుకు చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. గత కొద్ది రోజుల నుంచి పరుగులు పెడుతున్న బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడింది.ఇక ఈరోజు బంగారు ధరలు..22 క్యారెట్ల బంగారం ధర 44,900 రూపాయలు ఉన్నది. 24 క్యారెట్ల బంగారం ధర..49,900 ఉన్నది. ఇక ఈ రోజున తులం మీద 100 రూపాయల వరకు తగ్గింది. ఈరోజు ఏఈ నగరాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఒక సారి చూద్దాం..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,900 రూపాయలు పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 48,900 రూపాయలు పలుకుతోంది. ముంబైలో అయితే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,900 రూపాయలు ఉన్నది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,990 రూపాయలు ఉన్నది. చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,270 రూపాయలు ఉన్నది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,390 రూపాయలు ఉన్నది.
అయితే తెలుగు రాష్ట్రాలలో అయితే.. హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,900 రూపాయలు ఉన్నది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,990 రూపాయలు. ఇక ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,400 రూపాయలు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర..48,990 రూపాయలు ఉన్నది. ఇక విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 44,400 రూపాయలు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,990 రూపాయలు ఉన్నది. దీంతో బంగారం ధర భారీగానే తగ్గిందని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: