పసిడి ప్రేమికులుకు శుభవార్త.. ఈరోజు బంగారం, వెండి ధరకు ఇలా..!

Satvika
బంగారం కొనాలని అనుకోనేవారికి నేడు గుడ్ న్యూస్..నిన్నటి ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి.పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో ధరలు ఒక్కోసారి పెరిగితే.. కొన్నిసార్లు భారీగా తగ్గాయి..22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర మార్కెట్లో రూ.46,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.600 మేర తగ్గి.. రూ.59,400 లుగా ఉంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,000 వద్ద ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 ఉంది.విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,830 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,090 వద్ద ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 వద్ద ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,770 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,020 ఉంది..బంగారం ధరలు తగ్గితే..వెండి కూడా తగ్గుతుంది.ఢిల్లీలో కిలో వెండి ధర రూ.59,400 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.59,400 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.65,300 ఉంది. బెంగళూరులో రూ.65,300, కేరళలో రూ.65,300 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,300, విజయవాడలో రూ.65,300, విశాఖపట్నంలో రూ.65,300 లుగా కొనసాగుతోంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: