పసిడి ప్రియులకు షాక్..ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా..!

Satvika
బంగారం కొంటున్న వారికి బ్యాడ్ న్యూస్..ఈరోజు బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.నిన్నటి ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పైకి కదిలాయి.ధరలు భారీగా పెరుగుతున్న మహిళలు మాత్రం కొనుగొల్లు మాత్రం ఆపలేదు..నేడు మార్కెట్ లో ధరలు చూస్తె..దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి మాత్రం కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉండగా, మరి కొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పంగా పెరిగింది.అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.


ఈరోజు ప్రధాన నగరాల్లొ ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,430 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,830 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 వద్ద ఉంది.

 
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 వద్ద ఉంది.ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,000 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.67,500 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.67,500 ఉండగా, చెన్నైలో రూ.67,500 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.62,000 వద్ద కొనసాగుతోంది..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: