నిరుద్యోగులకు శుభవార్త : మంచి జీతంతో నిన్ లో ఉద్యోగాలు!

Purushottham Vinay
ఇక ప్రభుత్వ శాఖలో పని చేయాలని భావించే వారికి మంచి శుభవార్త..భారత ప్రభుత్వ ఆరోగ్య ఇంకా అలాగే కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్లోని ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఇంకా అలాగే ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-బి ఇంకా ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ ను విడుదల చేశారు.కాబట్టి ఆసక్తి ఇంకా అర్హతలు కలిగిన అభ్యర్థులు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.ఇక ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళు హైదరాబాద్ లోనే తమ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంభందించిన వివరాలు ఇంకా ఖాళీల పూర్తీ వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం…

*మొత్తం ఖాళీల సంఖ్య: 5

*పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌, ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-బి ఇంకా అలాగే ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

*వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్ధుల వయసు ఖచ్చితంగా 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

*జీతం: జీతం విషయానికి వస్తే..నెలకు రూ.20,000ల నుంచి రూ.65,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

*అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌, బీకాం, ఎంపీహెచ్‌, పీహెచ్‌డీ ఇంకా అలాగే మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంకా అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా చాలా అవసరం.

*ఎంపిక విధానం: ఎంపిక విధానం వచ్చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

*దరఖాస్తు విధానం: ఆసక్తి ఇంకా అలాగే అర్హతలు కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి  హాజరు కావొచ్చు.

ఇక అడ్రస్ విషయానికి వస్తే కాన్ఫరెన్స్‌ హాల్‌ అండ్‌ కమిటీ రూం, ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (నిన్‌), హైదరాబాద్.

ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి జూన్‌ 10, 2022.

ఆసక్తి కలిగిన వాళ్ళు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చెయ్యాలి. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి ఇంకా అర్హతలు కలిగిన అభ్యర్థులు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

NIN

సంబంధిత వార్తలు: