హెరాల్డ్ ఎడిటోరియల్: ఈ వయస్సులోనూ నవ్వులపాలవ్వడం అవసరమా ?

ఒకసారి కాకపోతే మరోసారి అయినా నీతిగా, నిజాయితీగా వ్యవహరిస్తే పెద్దమనిషి అనే గౌరవ మర్యాదలు నిలబడతాయి. అందులోనూ బాధ్యతాయుతమైన పదవులు అనుభవించి విశేష అనుభవం ఉన్నవారు మరింత హుందాగా వ్యవహరించాలి అప్పుడే వారి పెద్దరికం నిలబడుతుంది. అలా కాకుండా చౌకబారు విమర్శలు, చేష్టలతో ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తే జీవితం నవ్వులపాలు అవ్వడమే కాకుండా అప్పటి వరకు ఉన్న గౌరవ మర్యాదలు మొత్తం కోల్పోవాల్సిందే. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే


గత


ఈ సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాబు ప్రభుత్వంపై ఉన్న అక్కసుతో యధావిధిగా రాజకీయ విమర్శలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు