కామంతో ఊగిపోయిన యువకుడు.. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో?
అయితే ఇలా ఆడపిల్లలపై వేధింపులకు పాల్పడిన వారికి శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా అటు కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు కొంతమంది ప్రేమ ముసుగు వేసుకొని అత్యాచారాలకు పాల్పడుతూ ఉంటే ఇంకొంతమంది మంచి వాళ్ళు ముసుగులో పరిచయం పెంచుకొని సమయం సందర్భం చివరికి అత్యవసరం చేస్తున్నారూ. ఇంకొంతమంది ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవులోకి చెందినదే.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో మైనర్ బాలికపై ఒక యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. లాలాగూడలో సత్య నగర్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ళ హరి అల్యూమినియం ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల మైనర్ బాలికతో పరిచయం చేసుకున్న హరి గత వారం బాలిక ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఇంట్లోకి చేరబడి చివరికి ఆమెపై లైంగిక దాటికి పాల్పడ్డాడు. ఆ రోజు నుంచి కూతురు ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు బాలికను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.