విధి ఆడిన నాటకం.. రెప్పపాటులో మరణం.. వైరల్ వీడియో?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుంది అన్నది ఊహకందని విధంగానే మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు క్షణాల వ్యాధిలోనే ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయిఅయితే ఈ భూమి మీద నూకలు బాకీ లేకపోతే ఏదో విధంగా ఇక ప్రాణాలు పోతాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు ఇక వెలుగులోకి వచ్చే ఘటనలు చూసిన తర్వాత పెద్దలు చెప్పేది ముమ్మాటికి నిజం అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది అని చెప్పాలి.

 అయితే అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఇక ఇలా అనుష ఘటనల ద్వారా ప్రాణాలు కోల్పోతూ ఉండటం చూస్తూ ఉన్నాం ఇక ఇలాంటి తరహా ఘటనలు నేటి రోజుల్లో కోకోలుగా మారిపోయాయి ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తుంటే ఆ దేవుడికి కాస్తయినా జాలి ఉండగా చిన్నారుల విషయంలో కూడా ఎంత దయ లేకుండా ఎలా ప్రవర్తించగలుగుతున్నాడు అని భావన ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంది ఎందుకంటే అప్పటివరకు ఎంతో సంతోషంగా ఆడుకుంటూ కనిపించిన బాలుడు ఒక్కసారిగా బాల్కనీ కూడా కూలి ప్రాణాలు వదిలాడు.

ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ఆ ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన ప్రగతి నగర్ లో వెలుగులోకి వచ్చింది ఇంటి ఆరు బయట స్నేహితులతో కలిసి గౌతమ్ ఆడుకుంటున్నాడు ఆ సమయంలో ఆటలో భాగంగా బాలురు పరుగులు తీశారు ఒక పాత ఇల్లు బాల్కనీ గౌతంపై ఒక్కసారిగా కూలింది దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు గౌతం అయితే ఆ కూలిన గోడ కింద మరో బాలుడు కూడా ఇరుక్కొని గాయాల పాలయ్యాడు ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ చూసి అందరూ షాక్ అవుతున్నారో అని చెప్పాలిఅయితే స్థానికులు వెంటనే అప్రమత్తమై గౌతమ్ను రక్షించే ప్రయత్నం చేసిన అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: