ఛీ ఛీ.. భర్తను వదిలేసి.. సొంత కొడుకును పెళ్లి చేసుకున్న మహిళ?

praveen
తల్లి అంటే ప్రత్యక్ష దైవంతో సమానం అన్న విషయం తెలిసిందే. నవ మాంసాలు భారం అనుకోకుండా మోసి ఏకంగా భరించలేని నొప్పిని భరించి మరి ఆనందంగా బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. అంతేకాదు ఇక పిల్లలకు ఏ కష్టం రాకుండా ఆలనా పాలన చూసుకుంటుంది అని చెప్పాలి. అందుకే ఇక ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిని మించిన యోధులు ఇంకెవరూ ఉండరు అని చెబుతూ ఉంటారు. ఇక తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఇక్కడ ఒక మహిళ మాత్రం తల్లి కొడుకుల పవిత్రమైన బంధానికి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించింది అని చెప్పాలి.

 ఏకంగా పెంచి పెద్ద చేసిన కొడుకు మీదే మనసు పారేసుకుని చివరికి అతన్నే పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఏకంగా కొడుకుతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది ఆ తల్లి. ఈ దారుణమైన ఘటన ప్రతి ఒక్కరిని  కూడా అవాక్కయ్యేలా చేస్తుంది అని చెప్పాలి. ఓ ప్రాంతానికి చెందిన మెరీనా బల్మసేవ అనే మహిళ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ వ్యక్తికి అప్పటికే పెళ్ళై నాది వ్లాదిమిర్ షావేరిన్ (7) అనే కుమారుడు ఉన్నాడు. కాగా కుమారుడిని పెంచే బాధ్యత సవతి తల్లిగా మెరీనా తీసుకుంది.ఇక కొడుకును పెంచే క్రమంలో అతనితోనే ప్రేమలో పడిపోయింది ఆ తల్లి.

 అయితే తల్లి కొడుకుల మధ్య ప్రేమ ఉండడం సహజమే. కానీ వీరిద్దరి మధ్య అపవిత్రమైన ప్రేమ పుట్టింది. ఈ ప్రేమ అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సభ్య సమాజం ఏమనుకున్న పరవాలేదు.. ఇక మానవతా విలువలు తమకు అక్కర్లేదు అనుకున్నారు. దీంతో భర్తను వదిలేసి ఇక పెంచిన కొడుకుతో ఆమె పారిపోయింది. తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇక ఈ విషయాన్ని సదరు వ్యక్తులు సోషల్ మీడియాలో పంచుకోగా వారిపై నేటిజన్స్ మాత్రం తీవ్రస్థాయిలో మండుపడుతున్నారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: