వైరల్ : నిమిషాల్లో లక్షలు కాజేశారు?

praveen
ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా దోమల బెడద పెరిగి పోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. అప్రమత్తంగా లేకపోయినా కూడా ఎంతోమంది ఇక చేతివాటం చూపిస్తూ అందినకాడికి దోచుకు పోతున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో బ్యాంకుల వద్ద కాపుకాసి కూర్చుంటున్న దొంగలు ఎవరైనా బ్యాంకు నుంచి పెద్ద సంచితో బయటకు వచ్చారు అంటే చాలు ఇక వారిని వెంబడించి మరి వారి చేతిలో ఉన్న బ్యాగ్ కొన్ని నిమిషాల వ్యవధిలో కాజేస్తున్నారు. ఇలా ఇటీవలి కాలంలో ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా దొంగతనం జరిగింది.

 ఏకంగా Your browser does not support HTML5 video.
 ఈ క్రమంలోనే ఆ డబ్బులను ఇక తన యాక్టీవ వాహనంలోని డిక్కీలో పెట్టాడు. పక్కనే చెప్పుల దుకాణం లో షాపింగ్ చేసేందుకు వెళ్లి  తిరిగి వచ్చే సమయానికి తన వాహనం కనిపించకుండాపోయింది. దీంతో ఒక్కసారిగా షాక్ లో మునిగి పోయిన సదరు వ్యక్తి
{{RelevantDataTitle}}