
భార్యను బ్లాక్ మెయిల్ చేసిన భర్త.. కారణం ఏంటంటే?
ఈ విషయం మొదట తెలిసి ఆగ్రహంతో ఊగిపోయిన అతను ఆ తర్వాత భార్యను, ఆమె ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే ఈ అక్రమ సంబంధం విషయాన్ని అందరికీ చెప్పేస్తానని బెదిరించాడు. దీంతో పథకం వేసి ఆ ప్రేమికులిద్దరూ భర్తను హత్య చేయించారు. ఇది పక్కా ప్లాను ప్రకారం చేయించారని తెలుస్తుంది.. అయితే భార్యకు బుద్ది చెప్పకుండా ఇలా చేయడం తో ఈ ఘటన మరింత పెరిగింది.
వివరాల్లొకి వెళితే..కుమార్ అనే వ్యక్తి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య శోభ పిల్లల చదువుల కోసం స్వగ్రామంలోనే ఉండిపోయింది. అక్కడే ఆమెకు పొరుగింట్లో ఉండే సంజీవ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది.. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు.. ఇద్దరు శారీరకంగా కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న భార్య భార్యను బ్లాక్ మెయిల్ చేయడం చేసాడు.కిరాయి గూండాకు రూ.60 వేలు ఇచ్చి రాజీవ్‌ను హత్య చేయించారు. గుర్తుతెలియని మృతదేహం లభించడంతో అది ఎవరిదో తెలుసుకోవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. తర్వాత విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు.. వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది.