మద్యం మత్తు.. బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కోసేసిన యువతీ.. చివరికి?

praveen
ఏ బంధం లో అయినా సరే చిన్నచిన్న గొడవలు సహజం. ఇక ఇలా చిన్నపాటి గొడవలు జరిగినప్పుడే బంధం మరింత బలంగా మారిపోతుంది అని అంటూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో మాత్రం చిన్నపాటి గొడవలు ఏకంగా దారుణమైన ఘటనలకు కారణమవుతున్నాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ.. ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేందుకు కారణం అవుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న వారు క్షణికావేశంలో  ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 కొన్ని కొన్ని సార్లు మద్యం మత్తులో సొంత వారి విషయంలో కూడా కఠినంగా వ్యవహరించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ మద్యం మత్తులో ఊగిపోయిన ఒక యువతి ఏకంగా తన ప్రియుడి ప్రైవేట్ పార్ట్ ను కోసేసింది. అంతటితో ఆగకుండా దారుణంగా తల నరికి వేసింది. ఇక ఈ దారుణమైన ఘటన అమెరికాలోని విస్కాన్సిన్ లో వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడని అతని శరీర భాగాలు కూడా విడిపోయి వున్నాయి  అన్న విషయం పోలీసులకు తెలిసింది.


 ఈ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసును ఎలా చేధించాలి  పోలీసులకు మొదట అర్థం కాలేదు. శరీరం నుండి  విడిపోయి పడి ఉన్న ఒక్కొక్క అవయవాన్ని సేకరించి ఇక విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే  సదరు మృతుడి ప్రియురాలు ని పిలిచి తమదైన శైలిలో విచారించడంతో ఆ యువతి జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. రాత్రి సమయంలో ఇద్దరం కలిసి డ్రగ్స్ తీసుకున్నామని ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని ఆ తర్వాత కోపంతో ఊగిపోయిన తాను ప్రియుడు ప్రైవేట్ పార్ట్ కోయడమే కాదు ఆ తర్వాత గొంతుకోసి తలను కూడా వేరు చేశాను అంటూ నిజం ఒప్పుకుంది. ఇక సదరు యువతి మానసిక పరిస్థితి కూడా బాలేదన్న విషయం పోలీసు విచారణలో తేలింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: