ఫ్రెండ్ అని నమ్మితే ఇలా ముంచేశాడు.. చివరికి..

Satvika
ఫ్రెండ్ అనే పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ఫ్రెండ్ అనే పదాన్ని ఎన్నో రకాలుగా ఉపయొస్తున్నారు.  ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భయపడకుండా నేనున్నా అని భరోసా ఇస్తుంది ఫ్రెండ్.. అందుకే ఈ బంధం చాలా గొప్పది. అందుకే అంటున్నారు స్నేహం సముద్రం లాంటిది. ఎంత తోడుకున్నా అంత వస్తుంది. అదే ఫ్రెండ్షిప్ కూడా.. అయితే అలాంటి ఫ్రెండ్సిప్ చనువుతో తన రహస్యాలను చెప్పింది. చివరికి అతడి మొసానికి బలైంది..అంతటి తో ఆగని ఆ వ్యక్తి అమ్మాయిని పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కించాడు.. అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఓ అమ్మాయి తన స్నెహితుడిని గుడ్డిగా నమ్మింది. అతను మీద నమ్మకం తో లక్షల మ్యాటర్ ను అతనికి ఇచ్చింది.. కానీ డబ్బు మీద ఆశ తో దారుణంగా మోసం చేశారు. డబ్బులను కాజెసి ఉన్న కాడికి తీసుకొని ఉడాయించాడు.ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది. వివరాల్లొకి వెళితే.. గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వినుకొండ గ్రామానికి చెందిన వేములూరి ప్రసాద్, విద్యాధరణి బాల్య మిత్రులు వీరి స్నేహం చిన్నప్పటినుండి కొనసాగుతుంది. ఐతే కాలక్రమంలో ప్రసాద్ వినుకొండలో విద్యాధరణి హైదరాబాద్ స్థిరపడ్డారు.. అయితే ఆమె ఓ పార్మసి కంపెనీలో పని చెస్తుంది.


వినుకొండలో నాలుగు ఎకరాల పొలం కొందామని ప్రసాద్ చెప్పింది. ఆ తర్వాత మరో పల్లెలొ ఆరు ఎకరాలను కొనాలని అనుకుంది. ఆ బాధ్యతలను తన ఫ్రెండ్ కు అప్పగించింది.ప్రసాద్ కు పలు దఫాలుగా రూ.31 లక్షలు, మరో పది లక్షలను ఆన్ లైన్లో ట్రాన్స్ ఫర్ చేసింది. ఇలా మొత్తం రూ.41లక్షల అతడి చేతిలో పెట్టింది.. తన బంధువుల తో కలిసి అతను నకిలీ పత్రాలను క్రియేట్ చేశారు. ఆ పొలాన్ని అమ్మి పెట్టాలని అతనికే చెప్పింది. తను రెస్పాండ్ అవ్వక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: