హోమ్ లోన్ : తక్కువ వడ్డీకే ఇస్తున్న బ్యాంక్స్ ఇవే!

Purushottham Vinay
జూన్ 1 వ తేదీ నుంచి కూడా బ్యాంకులకు కొత్త రూల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఏడాది వివిధ రకాల లోన్స్ పై వడ్డీ రేట్లు కూడా చాలా భారీగా పెరిగిన సంగతి తెలిసిందే..ఇక ముఖ్యంగా హోమ్ లోన్స్ పై భారీగా రేట్లు పెరిగాయి. కొత్తగా ఇల్లు కట్టుకోవాలని చూస్తున్న వారికి కూడా కొన్ని ప్రముఖ బ్యాంకులు హోమ్ లోన్స్ పై తక్కువ వడ్డీకే అందిస్తున్నాయి. ఇక అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..అయితే bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 4.40 నుంచి 4.90 శాతానికి పెంచింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ జూన్ 8 వ తేదీన రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు..ఇక ఈ ప్రకటన తర్వాత ప్రముఖ బ్యాంకులు అన్నీ కూడా వడ్డీ రేట్లను భారీగా పెంచడం జరిగింది. అలాగే గృహ రుణం చెల్లింపు మిగిలిన రుణాల కంటే చాలా ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే వడ్డీ తక్కువ వసూలు చేస్తున్న బ్యాంక్‌లో లోన్‌ ని తీసుకోవాలి.


అలాగే ఇతర బ్యాంకులతో పోల్చితే తక్కువ ధరకే గృహ రుణం ఇస్తున్న 5 బ్యాంక్‌ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అతి తక్కువ వడ్డీ రేట్లలో 6.8 శాతం చౌకైన గృహ రుణాన్ని అందిస్తోంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ గరిష్ట వడ్డీ రేట్లలో మొత్తం 7.75 శాతం వద్ద సరసమైన రుణాలను అందిస్తోంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 6.9 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 7.2 శాతం ఇంకా అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 7.25 శాతం వడ్డీతో గృహ రుణాలు ఇస్తున్నాయి.ఇక 35 రోజుల్లోనే రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మొత్తం 0.90 శాతం పెంచింది. ఇక మే 4, 2022న, RBI రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు 4 నుండి 4.40 శాతానికి పెంచడం జరిగింది. అలాగే దీని తర్వాత జూన్ 8 వ తేదీన ఆర్బీఐ మరోసారి రెపో రేటును పెంచినట్లు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: