రూ.70 పొదుపుతో 6 లక్షలు సొంతం..

Purushottham Vinay
కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఇస్తోంది. అయితే అలాంటి స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF (పీపీఎఫ్ స్కీమ్) అనేది కూడా ఒకటని చెప్పాలి.అయితే ఈ స్కీమ్ గురించి వివరాలు అందరికీ తెలిసే ఉంటుంది.ఇక చాలా మంది కూడా ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసి అనేక లాభాలని పొందటం జరుగుతుంది.ఇక ఈ స్కీమ్ లో ఎలాంటి రిస్క్ అనేది ఉండదు.ఎటువంటి రిస్క్ అనేది లేకుండా మంచి ప్రాఫిట్స్ ని పొందాలంటే ఈ స్కీమ్ లో చేరడం చాలా బెస్ట్. ఇక అదే విధంగా ఈ స్కీమ్ లో చేరడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా మనం సులభంగా పొందొచ్చు. మరి ఇక ఎందుకు ఆలస్యం ఈ స్కీం లో చేరండి. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి ఒకసారి వెళితే..

ఇక ఈ స్కీమ్ కనుక తీసుకుంటే మీరు ఈ స్కీంలో డబ్బులను ఇన్వెస్ట్ చేసి చాలా ఈజీగా ఇంకా అలాగే చాలా మంచిగా లాభాలని పొందడం జరుగుతుంది. ఇక ఈ పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం వచ్చేసి కరెక్ట్ గా 15 ఏళ్లు ఉంటుంది.మీకు ఇంకా అవసరం అనుకుంటే మీ యొక్క మెచ్యూరిటీ కాలాన్ని ఒక 5 ఏళ్లు సులభంగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్లొచ్చు. ఇక ఇది ఇలా ఉంటే వడ్డీ రేట్లను కూడా మీరు పెంచొచ్చు. లేదంటే వాటిని తగ్గించొచ్చు కూడా. లేదా అలానే స్థిరంగా కూడా ఉండచ్చు.ఇక ప్రస్తుతం ఈ పీపీఎఫ్ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు అనేది కూడా మనకు లభిస్తోంది. ఇక ఆ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించడం జరుగుతుంది. ఇక ఈ స్కీమ్ లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా రూ.1.5 లక్షల వరకు కూడా మనం ఇన్వెస్ట్ చెయ్యడానికి అవకాశం అనేది వుంది. ఇక ఇందులో మనం ఎంతైనా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. అయితే ఒక మెలిక వుంది. ఇక అదేంటంటే సంవత్సరానికి రూ.1.5 లక్షలు అనేది మాత్రం దాటకూడదు. అలాగే రోజుకి రూ.70 పొదుపు చేసి నెల చివరిలో రూ.2000 పీపీఎఫ్‌లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే.. ఇక మీకు ఈ స్కీంలో మెచ్యూరిటీ సమయంలో రూ.6 లక్షలకు పైగా వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: