ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు షాకిచ్చే న్యూస్.. ఆ వస్తువుల పై భారీ తగ్గింపు..

Satvika
భారత దేశం లోనూ ఆన్ లైన్ మార్కెటింగ్ లలో ఫ్లిప్ కార్ట్ ఒకటి.. కష్టమర్లు కోసం భారీ డిస్కౌంట్లతో పాటుగా సరికొత్తగా ఉన్న వస్తువులను అందించడంలో ఈ సంస్థ ముందుంది.. అందుకే ప్రస్తుతం ఈ కంపెనీ సేల్స్ కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు మరోసారి అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..తాజాగా కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. సాధారణంగా పండుగలు, సెలవుల సమయంలో ఫ్లిప్ కార్ట్ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఫ్లిప్ కార్ట్ ఏకంగా 80 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది.

ఫ్లిప్‌ కార్ట్ డేస్ సేల్ పేరుతో గతంలో ఎప్పుడూ ఇవ్వని విధంగా భారీగా ఆఫర్లను అందిస్తుంది..ఎలెక్ట్రానిక్ వస్తువులకు ,ఫ్యాషన్ దుస్తులకు హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లపై ఫ్లిప్ కార్ట్ 50 నుంచి 70 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. బట్టలు , చెప్పల్స్ తదితర వస్తువుల పై 70 శాతం ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.ల్యాప్ టాప్ లపై కూడా ఏకంగా 30 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌ లపై కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్లను ప్రకటించింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, వారంటీ పొడగింపు, నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉండటంతో కస్టమర్లు ఎక్కువగా ఈ ఆఫర్ల కోసం ఆన్ లైన్ లో ఎక్కువ సమయం గడుపుతున్నారు.

ఈ ఏడాదిలో చివరగా వచ్చే పండుగలు అంటే అవి క్రిస్ మస్, న్యూ ఇయర్ లే..ఈ మేరకు  ఆన్ లైన్ మార్కెట్  సంస్థలు ఈ సంవత్సరం చివరి వారంలో మళ్లీ ఆఫర్లు ప్రకటించే ఛాన్స్ ఉంది.ఈ ఆన్ లైన్ రంగంలో రోజురోజుకు పోటీ పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు తక్కువ ధరకే ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఆర్డర్ చేసిన ఒకటి రెండు రోజుల్లో ఉత్పత్తులు డెలివరీ అయ్యే అవకాశం ఉండటంతో వినియోగదారులు ఎక్కువ ప్రొడక్ట్స్ కొంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: