మైత్రీ మూవీస్‌పై నెట్టేసిన సంథ్య థియేటర్ మేనేజ్‌మెంట్?
గతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదన్న థియేటర్ యాజమాన్యం.. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్లో 80 మంది సంధ్య థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని పోలీసులకు తెలిపింది. డిసెంబర్ 4, 5 తేదీల్లో థియేటర్ ను నిర్వహణ బాధ్యతను మైత్రి మూవీస్ తీసుకుందని థియేటర్ యాజమాన్యం తెలిపింది.
గతంలో అనేక సినిమాల విడదల సందర్భంగా హీరోలు థియేటర్ లో ప్రముఖ నటులు వచ్చే సినిమాలను వీక్షించారని థియేటర్ యాజమాన్యం గుర్తు చేసింది. సంధ్య థియేటర్లో కారులకు, ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఉందని పోలీసులకు థియేటర్ యాజమాన్యం తెలిపింది.