ఈనెల 28 నుంచి కొత్త రేషన్ కార్డులు..?
రాష్ట్ర ఆర్ధిక, విద్యుత్ వ్యవస్థను భారస ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందన్న మంత్రి శ్రీధర్ బాబు.. శ్వేత పత్రాన్ని అసెంబ్లీలో పెట్టీ ఆర్థిక స్థితిని తెలిపి.. సలహాలు సూచనలు తీసుకోవాలని సమావేశాలు నిర్వహించామన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా డబ్బులను గత ప్రభుత్వం ఖర్చు చేసిందని.. గత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ శక్తికి ప్లాన్ చేయకుంటే.. మీరు ఇచ్చిన 12గంటల విద్యుత్ సరఫరా అయ్యేందుకు సాధ్యమయ్యేదా అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.