నేటి నుంచే సీఎం రేవంత్ ప్రజాదర్బార్?
దాన్ని కేసీఆర్ సీఎం అయ్యాక కొత్తగా సీఎం నివాసంగా ప్రగతి భవన్ నిర్మించారు. అయితే.. ఈ ప్రగతి భవన్‌లోకి సామాన్యులకే కాకుండా ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా అంత సులభంగా ప్రవేశం ఉండేది కాదన్న విమర్శలు కేసీఆర్ కు చెడ్డపేరు తీసుకొచ్చాయి. గతంలో ఓసారి ఇక్కడ ధర్నా నిర్వహించిన అప్పటి ప్రతిపక్షనేత రేవంత్ రెడ్డి.. ఈ కంచెలను కూల్చి వేస్తామని అన్నారు. ఇప్పుడు సీఎం అయ్యాక ఆ మాట నిలబెట్టుకుంటున్నారు.