చెమటోడుస్తున్న కేటీఆర్.. అందుకేనా?
హెచ్.ఐ.సి.సిలో రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సమావేశంలో హైదరాబాద్ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు. రహేజా మైండ్ స్పేస్ స్టేషన్ నుంచి బేగంపేట్ స్టేషన్ వరకు మంత్రి కేటీఆర్ మెట్రోలో ప్రయాణించారు. కేటీఆర్ ఒక సాధారణ ప్రయాణికుడిగా మెట్రోలో కనిపించారు. ప్రజలు ఆయనతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపించారు. మంత్రి కేటీఆర్ 20 నిమిషాల వరకు మెట్రోలో ప్రయాణించారు. ప్రయాణంలో భాగంగా పలువురితో కేటీఆర్ మాట్లాడారు.