దూకుడు పెంచిన బీజేపీ.. అగ్రనేతల క్యూ?
ఈనెల 24,25,26,28 తేదీల్లో అమిత్ షా,... 23,25,26,27 తేదీల్లో రాష్ట్రానికి జేపీ నడ్డ వస్తున్నారు. జేపీ నడ్డా ఈనెల 23 న ముదొల్, సంగారెడ్డి, నిజామాబాద్ అర్బన్ సభలతో పాటు హైదరాబాద్ రోడ్ షో లో పాల్గొంటారు. ఈ నెల 24,25,26 తేదీలలో యోగి ఆదిత్యనాత్...22న వరంగల్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. 25,26,27 మూడు రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని మోడీ సభలుంటాయి. ఈ నెల 22 నుంచి 27 వరకు హిమంత్ భిశ్వా శర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.