విచిత్రం: వైఎస్సార్‌టీపీ నుంచి షర్మిల ఔట్?
వైఎస్ షర్మిల ద్రోహి అంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షర్మిలపై అనేక ఆరోపణాలు చేస్తూ...ఆ పార్టీకి మూకుమ్ముడిగా వారు రాజీనామాలు చేశారు. షర్మిల వ్యక్తి స్వార్థం కోసమే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారని వారు ఆరోపించారు. ఆమె నమ్మి ఎంతో మోసపోయామని... వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ అని ఇన్నాళ్లు గౌరవించామని వారు తెలిపారు. ఇక షర్మిల తెలంగాణ కు పనికిరాదని..ఆమె నాయకత్వం అవసరం లేదన్నారు.