ఆ కులాల వారికి మోదీ గుడ్‌ న్యూస్‌?

Chakravarthi Kalyan
భారత దేశం యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, కుల వృత్తులు, చేతి వృత్తుల మీద ఆధార పడిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. పాలకుల యొక్క ఆలోచన విధానం పెట్టుబడి దారులకే పెద్ద పీట వేయడం జరిగిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. దీని వల్ల లక్షల కుటుంబాలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అవేదన వ్యక్తం చేశారు. కుల, చేతి వృత్తుల వర్గాలను ఆదుకోవాలని ఆధునీకరించిన పరికరాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. మోదీ జన్మదినం రోజైన సెప్టెంబర్ 17న ప్రధాన మంత్రి విశ్వ కర్మ పతకాన్ని ప్రారంభిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.

ప్రధాన మంత్రి ప్రారంభించే పతకాన్ని అన్ని జిల్లాల్లో ప్రజలు వీక్షించెలా ఓబీసీ మోర్చా ఏర్పాట్లు చేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. 140జాతులకు సంబంధించి 18వృత్తుల వారు లబ్ధిపొంద బోతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: