చైనా నుంచి దేశాన్ని కాపాడిన సీఆర్పీఎఫ్?
మాజీ సైనికులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి వారికి కావలసిన మెడిసిన్స్ సిఆర్పిఎఫ్ అధికారులు అందజేశారు. బార్డర్ సెక్యూరిటీతోపాటు, ఇంటర్నేషనల్ సెక్యూరిటీతో సిఆర్పిఎఫ్ భాగ్యసామ్యంతో పనిచేస్తుందని సిఆర్పీఎఫ్ డైరెక్టర్ వివరించారు. 1947-1948 మధ్యలో చైనా దేశం మన కాశ్మీర్ మీద దాడి చేసిన సమయంలో సిఆర్పీఎఫ్ జవాన్లు తరిమికొట్టారని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిగా తీసుకొని సీఆర్పీఎఫ్ సైనికులు పనిచేస్తున్నారు.