రుషికొండ సరే.. విశాఖలో పవన్‌కు ఇవేవీ కనిపించవా?
అయితే.. ఇదే పవన్ కల్యాణ్‌కు విశాఖలోని మరికొన్ని అక్రమాలు కనిపించవా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదే రుషికొండపై రామానాయుడు స్టూడియో పవన్‌కు కనబడలేదా అని వైసీపీ నాయకులు నిలదీస్తున్నారు. అలాగే లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు గీతం యూనివర్సిటీ కబ్జా కూడా పవన్‌కు కనబడలేదా అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. స్వయంగా చిరంజీవి, పవన్ ఇళ్లు బంజారాహిల్స్‌లో కొండపైనే ఉన్నాయని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.