హవ్వ.. లోకేశ్‌ తన టీచర్లతో అలా బిహేవ్‌ చేశాడా?

Chakravarthi Kalyan
నారా లోకేశ్‌ను విమర్శించాలనుకునేవారు.. గతంలో ఆయన అమెరికాలో చేసిన క్లబ్బు డ్యాన్స్‌ ఫోటోలను తరచూ ప్రస్తావిస్తుంటారు. కానీ ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు అంతకు మించిన మరో విషయాన్ని తాజాగా బయటపెట్టారు. తన గురించి పగలు వాగుతాడు..రాత్రి గోకుతాడు అంటున్నారని.. కానీ తాను ఎవరిని గోకానో చెప్పాలని మంత్రి అంబటి డిమాండ్ చేశారు. తాను గోకినొళ్లు వచ్చి నీకు ఏమన్నా చెప్పారా అని మంత్రి అంబటి నిలదీశారు.

అంతే కాదు.. నారా లోకేశ్‌ బతుకేంటి అని ప్రశ్నించారు. లోకేశ్‌ తనకు పాఠాలు చెప్పటానికి వచ్చిన టీచర్లను ఆయన ఏం చేశాడో తెలియదా అని ప్రశ్నించారు. అంతే కాదు.. తాను అమ్మాయిలను అడ్డం పెట్టుకుని డాన్స్‌ చేశానా అని ప్రశ్నించారు. మీ నాన్న నన్ను ఆంబోతు రాంబాబు అంటాడు.. నువ్వేమో కాంబాబు అని అంటావు.. కానీ నేను మీ జీవితాలు గురించి మాట్లాడితే బావురుమంటూ ఏడుస్తారని అన్నారు. మీ నాన్న ఆంబోతులకు ఆవులను సప్లై చేసేవాడని అంబటి ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: