ఏపీలో మహిళల కిడ్నాప్లు.. పవన్ కారణమా?
అలాగే తప్పిపోయిన వారిలో 78 శాతం వెనక్కి వస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించాలని అనుకోవటం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రికవరీలో హయ్యస్ట్ స్టేట్గా ఉన్న ఏపీ గురించి పవన్ మాట్లాడడం లేదని వారు అంటున్నారు. కేవలం తనకు అనుకూలమైన కోణాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడని... వలంటీర్ వ్యవస్థ దీనికి కారణమని కుట్ర పూరితమైన ఆరోపణను పవన్ చేశాడని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.