
ఏపీ అప్పులు.. బాబు కంటే జగనే బెటరా?
పవన్ కు రాష్ట్రంపై అవగాహన లేదని.. వాలంటీర్ల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టే వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని.. ప్రస్తుతం దుకాణాల్లో ఏం కొనుగోలు చేసిన పోన్ నంబర్ అడుగుతున్నారు...ఫోన్ నంబర్ చెపితే మన డేటా వెళ్లిపోయినట్లేనా అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అంటున్నారు. రాష్ట్రం ముందుకు వెళ్లుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్రం వెనక్కి వెళ్ళాలని కోరుకుంటున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు.