కేసీఆర్‌.. రూ.లక్ష పథకానికి ఎన్ని దరఖాస్తులో?

Chakravarthi Kalyan
తెలంగాణ సర్కారు ఇటీవల రూ. లక్ష సాయం పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తాయట. బీసీ వృత్తి పని వారలకు లక్ష రూపాయల ఆర్థికసాయం కోసం మొత్తం 5,28,862 దరఖాస్తులు వచ్చినట్లు బీసీ సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. అందులో బీసీ ఏ కేటగిరీ నుంచి 2,66,001 దరఖాస్తులు వచ్చాయని బీసీ సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
అలాగే  బీసీబీ నుంచి 1,85,136... బీసీడీ కి చెందిన 65,310 దరఖాస్తులతో పాటు ఎంబీసీలు 12,415 మంది దరఖాస్తు చేసుకున్నట్లు బీసీ సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ఇప్పటికే ప్రారంభమైందని బీసీ సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. క్రమసంఖ్య ప్రకారం ప్రక్రియ జరుగుతుందని బీసీ సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. ప్రతి నెలా ఐదో తేదీ వరకు పరిశీలన పూర్తైన వారికి అదే నెల 15వ తేదీన స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా ఆర్థికస్తారట. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని బీసీ సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: