లోకేశ్‌ది పాదయాత్ర.. ఈవినింగ్ వాక్?
చివరకు.. ప్రజలు లేక పాదయాత్ర పూర్తి చేసుకుని నిద్ర పోయారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైయస్ జగన్ పాదయాత్ర కు లోకేష్ పాదయాత్ర కు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. నారా లోకేశ్ ఫోటోలకు ఫోజులు తప్ప యాత్ర లేదని అన్నారు. కులాల వారిగా లోకేష్ సమావేశాలు పెట్టుకోవడం తప్ప లోకేశ్ చేసిందేమీ లేదని వారు అంటున్నారు.