కేసీఆర్ కు థ్యాంక్స్ చెబుతున్న ఆ కులాల నేతలు?
బోయల 60 ఏళ్ల కళను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని.. గతంలో ఎస్టీలుగా ఉన్న బోయలను బీసీలలో కలిపి గత పాలకులు తీవ్ర అన్యాయం చేశారని ఆ కులాల నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపకుండా వెంటనే పార్లమెంట్ ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆ కులాల నేతలు కోరారు. ఈ సందర్భంగా... ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళను నెరవేర్చిందుకు వాల్మీకి బోయలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆ కులాల నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.