గుడ్‌న్యూస్: ఆ శాఖలో 1600 ఉద్యోగాలు?
రానున్న ఎండాకాలంలో 15,500 మెగావాట్లకు మించి గరిష్ట విద్యుత్ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. అలాగే tsspdcl లో 1601 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.