ఏపీ ప్రజలకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన జగన్?
అలాగే త్వరలో ఓటీటీలు కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఎండీ గౌతమ్‌రెడ్డి తెలిపారు. రూ. 299, 399,799 రూపాయలతో ఓటీటీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సదుపాయం కల్పిస్తారు. రూ. 499, 699,999.. రూపాయలకే ఓటీటీ తో పాటు ట్రిపుల్ ప్లే ప్యాకేజీలు అందిస్తారు. మరో పది రోజుల్లో ఈ కొత్త స్కీం లు ప్రారంభిస్తారు. 19 వేల జనాభా పైన ఉన్న గ్రామ పంచాయతీల్లో చివరి ఇంటి వరకు ఇంటర్నెట్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.